మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’పై ఓవర్సీస్లో అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే నార్త్ అమెరికాలో ప్రీ-సేల్స్ పరంగా మంచి జోరుమీదున్న ఈ సినిమాను అక్కడ గ్రాండ్ రిలీజ్కు రెడీ అయింది. ఈ నేపథ్యంలో సినిమా ప్రదర్శించే కాలిఫోర్నియా (California) రాష్ట్రంలోని ప్రధాన థియేటర్ల జాబితా అధికారికంగా వెలువడింది.
కాలిఫోర్నియాలోని ప్రధాన థియేటర్ల వివరాలు:
- బేకర్స్ఫీల్డ్ (Bakersfield): Regal Edwards Bakersfield
- బాల్డ్విన్ హిల్స్ (Baldwin Hills): Cinemark Baldwin Hills Crenshaw
- సెరిటోస్ (Cerritos): Harkins Los Cerritos Center
- క్లోవిస్ (Clovis): Sierra Vista Cinemas 16
- కరోనా(Corona): Regal Edwards Corona Crossings
- డబ్లిన్ (Dublin): Regal Hacienda Crossings
- ఫోల్సమ్ (Folsom): Cinemark Century Folsom 14
- ఫ్రీమాంట్ (Fremont): Cine Lounge Fremont 7 , Cinemark at Pacific Commons
- లాంగ్ బీచ్ (Long Beach): Regal Edwards Long Beach
- మిల్పిటాస్ (Milpitas): Cinemark Great Mall 20
- మౌంటైన్ వ్యూ (Mountain View): Cinemark Mountain View 16
- ఓషియన్సైడ్ (Oceanside): Regal Oceanside 16
- అంటారియో (Ontario): AMC Dine-In Ontario Mills 30
- ఆరెంజ్ (Orange): Cinemark Century Orange
- రోెస్విల్లే (Roseville): Cinemark Roseville Galleria
- సాన్ డియాగో (San Diego): AMC Fashion Valley 18
- సాన్ ఫ్రాన్సిస్కో (San Francisco): Apple Cinemas Van Ness
- సాన్ జోస్ (San Jose): Cinemark Century Oakridge 20
- సాన్ మార్కోస్ (San Marcos): Regal Edwards San Marcos
- సాంటా క్లారా (Santa Clara): AMC Mercado 20
- సిమి వ్యాలీ (Simi Valley): Regal Simi Valley Civic Center
- ట్రేసీ (Tracy): Cinemark Movies 14 Tracy
- యూనియన్ సిటీ (Union City): Cinemark Union Landing 25
- వాల్నట్ క్రీక్ (Walnut Creek): Cinemark Walnut Creek 14
అమెరికాలోని తెలుగు ప్రేక్షకులు, రవితేజ అభిమానులు తమకు సమీపంలోని థియేటర్లను ఎంచుకుని ముందుగానే టికెట్లు బుక్ చేసుకునేలా ఈ జాబితా ఎంతగానో ఉపయోగపడనుంది.

