మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘కొరియన్ కనకరాజు’ అమెరికాలో గ్రాండ్గా రిలీజయ్యేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా కాలిఫోర్నియా వ్యాప్తంగా ఈ చిత్రానికి భారీ ఎత్తున థియేట్రికల్ రిలీజ్ దక్కింది. ప్రముఖ సినిమా చైన్లైన ఏఎంసీ (AMC), సినీమార్క్ (Cinemark), హార్కిన్స్ (Harkins) , రీగల్ (Regal) వంటి ప్రధాన థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శించనున్నారు.
కాలిఫోర్నియాలో సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్ల లిస్ట్…
ఏఎంసీ థియేటర్స్ (AMC Theatres): ఏఎంసీ మెర్కాడో 20 (శాంటా క్లారా), ఏఎంసీ ఆరెంజ్ 30 (ఆరెంజ్).
సినీమార్క్ థియేటర్స్ (Cinemark Theatres): సెంచరీ ఎట్ పసిఫిక్ కామన్స్ + ఎక్స్ డీ (ఫ్రీమాంట్), మిల్పిటాస్ గ్రేట్ మాల్ 20 + ఎక్స్ డీ (మిల్పిటాస్), మౌంటైన్ వ్యూ సినిమా 16 (మౌంటైన్ వ్యూ), ఆరెంజ్ స్టేడియం ప్రొమెనేడ్ 25 + ఎక్స్ డీ (ఆరెంజ్), సినీమార్క్ రోజ్విల్లే గ్యాలరీ 14 + ఎక్స్ డీ (రోజ్విల్లే), శానో ఓస్ ఓక్రిడ్జ్ 20 + ఎక్స్ డీ (శానో ఓస్), మూవీస్ 14 (ట్రేసీ), యూనియన్ సిటీ 25 + ఎక్స్ డీ (యూనియన్ సిటీ), ఫోల్సమ్ 14 (ఫోల్సమ్).
హార్కిన్స్ థియేటర్స్ (Harkins Theatres): హార్కిన్స్ థియేటర్స్ చినో హిల్స్ (చినో హిల్స్), హార్కిన్స్ థియేటర్స్ మొరెనో వాలీ (మొరెనో వాలీ).
రీగల్ & ఇతర స్వతంత్ర థియేటర్లు (Regal & Independent Chains): సినీ లాంజ్ ఫ్రీమాంట్ (ఫ్రీమాంట్), కరోనా క్రాసింగ్స్ స్టేడియం 18 & ఆర్పీఎక్స్ (కరోనా)

